"I wonder who these characters are in Lakshmis NTR and why they are looking so upset with Lakshmi Parvathi?" Ram Gopal Varma shared few interesting pics from his upcoming movie.
#lakshmisntr
#yagnashetty
#ramgopalvarma
#LakshmiParvathi?
#NTR

లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెలుగులో మరో సంచలన, వివాదాస్పద సినిమాకు తెరతీయబోతున్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయనపై వెన్నపోటు చర్యలకు పాల్పడి అధికారం నుంచి దించడం వెనక ఎవరు ఉన్నారు? ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసిన కుటుంబ పరిణామాలు ఏమిటనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే వెన్నుపోటు, ఎందుకు? పాటలను విడుదల చేసి సినిమాపై అసక్తి పెంచిన వర్మ తాజాగా... కొన్ని సీన్లకుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.